తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. హోటళ్లు, రెస్టారెంట్లలో ఇకపై బీర్లను తయారు చేసి విక్రయించుకోవచ్చని తెలిపింది. త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం లైసెన్సులు జారీ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆబ్కారీ శాఖ వెల్లడించింది. మరిన్ని వివరాలకు tgbcl.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa