శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్ నగర్ చౌరస్తా వద్ద సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ఉపాధ్యాయులతో కలిసి సర్వేపల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రెసిడెన్షియల్ టీచర్స్ సంఘం, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa