రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాకను పురస్కరించుకుని, శనివారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఆదివాసీ కో ఆర్డినేటర్ రఘు నాయక్, పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి, నర్శింలు, సీనియర్ నాయకుడు అగ్గనూర్ బస్వం పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa