TG: బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు అనుసరించాల్సిన విధానంపై 70కి పైగా బీసీ కులాల నాయకులతో సోమవారం జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక సమావేశం నిర్వహించారు. 'రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బీసీల రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంట్‌లో ఎందుకు ప్రస్తావించలేదు? బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. బీసీ సంఘాలను కలుపుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమ కార్యాచణ రూపొందిస్తాం' అని ఫైర్ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa