రాయికోడ్ నుండి రాఘవపూర్ రోడ్డు మార్గంలో కూస్నూర్ గ్రామం వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 5.50 కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం తెలిపారు. ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు, అధికారులు వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa