TG: గ్రూప్-1 ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో గ్రూప్-1 నియామక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. దీనిపై పిటిషన్లు వేసిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేయగా, ఎంపికైనవారిలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయింది. తుది నియామకాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమయంలో ఫలితాలను రద్దు చేయడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa