కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత టీడీపీలో చేరనున్నారనే ప్రచారంపై నారా లోకేష్ స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్ మీడియాతో మాట్లాడుతూ, కవితను టీడీపీలో చేర్చుకోవడం అంటే జగన్‌ను టీడీపీలో చేర్చుకున్నట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బీసీల కోసం కవిత ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa