ఉపరాష్ట్రపతిగా నూతనంగా ఎన్నికైన రాధాకృష్ణన్‌కు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంపై నమ్మకంతో ఎన్నికల తీర్పును గౌరవిస్తున్నాను అన్నారు. తనను జాయింట్ అభ్యర్థిగా పెట్టిన ప్రతిపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నిక పరిణామం తనకు ఎంతో గౌరవాన్ని, అనుభవాన్ని ఇచ్చిందని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa