హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. అమీర్ పేట, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, మూసాపేట, కూకట్ పల్లి, KPHB, మియాపూర్, లక్డికాపూల్, సచివాలయం, అబిడ్స్, మోహదీపట్నం, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గత 2 గంటలుగా కురుస్తున్న వర్షానికి నగరం జలమయం అయింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa