TG: గ్రూప్-1 పరీక్షను ఇంత నిర్లక్ష్యంగా నిర్వహిస్తారా? అని స్వయంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిందని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. గ్రూప్-1 జాబ్ కోసం రూ.లక్షలు మంత్రులు, అధికారులు లంచం అడిగారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి రేవంత్ రెడ్డి? రాహుల్ గాంధీని అశోక్‌నగర్ చౌరస్తాలో కూర్చోబెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చారు.. ఏమైంది?' అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa