ఆదివారం ఉదయం, నంగునూర్ మండల కేంద్రంలోని అభయాంజనేయ దేవాలయానికి షెడ్డు నిర్మాణానికి భూమి పూజ జరిగింది. భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర నాయకులు ఘాదగోని చక్రధర్ గౌడ్ తన సొంత డబ్బులతో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. గ్రామ ప్రజలు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa