బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీర తెలంగాణ రైతు సాయుధ పోరాటంలో జరిగిన వాస్తవాలు, వక్రీకరణలపై కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వాస్తవాలపై అతిథులు ప్రసంగించారు. అఖిలభారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు స్కైలాబ్ బాబు, అబ్బాసు, రాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa