సెప్టెంబర్ 17న నార్కెట్పల్లి మండలంలోని 12వ వార్డులో సీసీ రోడ్డు పనులకు నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బత్తుల ఉషయ్య, మట్టిపల్లి శ్రీను, జేరిపోతుల భరత్ గౌడ్, పాశం శ్రీనివాస్ రెడ్డి, దూదిమెట్ల సత్తయ్య యాదవ్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa