మదర్ డైరీ సంస్థ తమ ఉత్పత్తుల కోసం ఫ్రాంచైజీ అవకాశాలను అందిస్తోంది. పాల, ఆహార ఉత్పత్తులకు నిరంతర డిమాండ్ ఉన్నందున ఈ వ్యాపారం లాభదాయకం. రూ. 5-10 లక్షల పెట్టుబడితో, రూ. 50,000 బ్రాండ్ ఫీజుతో ఫ్రాంచైజీని ప్రారంభించవచ్చు. రాయల్టీ ఛార్జీలు లేవు. నెలవారీ రూ. 45,000-50,000 లాభం, మొదటి సంవత్సరంలో 30% రాబడి, రెండు సంవత్సరాలలోపు పెట్టుబడి తిరిగి పొందవచ్చు. ఆసక్తిగలవారు మదర్ డైరీ అధికారిక వెబ్‌సైట్ లేదా ఫ్రాంచైజ్ ఇండియా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa