ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుత్బుల్లాపూర్ లో భారీ రక్తదాన శిబిరం ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 12:39 PM

కుత్బుల్లాపూర్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో "సేవ పక్షం" కార్యక్రమంలో భాగంగా, రాజీవ్ గాంధీ నగర్‌లోని పత్తికుంట, హనుమాన్ చౌక్ వద్ద భారీ రక్తదాన శిబిరం ఉదయం 9:00 గంటలకు ప్రారంభమైంది. బీజేపీ నాయకులు రావుల సాయికృష్ణారెడ్డి, అశోక్ నాయక్ రక్తదానం ప్రాముఖ్యతను వివరిస్తూ, ప్రజలను, ముఖ్యంగా యువతను రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, నాయకులు, బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa