TG: గోదావరి నదిపై సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు సోమవారం ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా NOCకి అంగీకరిస్తున్నట్లు విష్ణుదేవ్ తెలిపారు. ప్రాజెక్టు భూసేకరణ, సష్టపరిహారం భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ములుగు జిల్లాలో 6.7 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa