శంషాబాద్ మున్సిపాలిటీలో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నాయకుడు కొలను ప్రదీప్ రెడ్డి, పలువురు బీజేపీ నాయకులతో కలిసి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికతో శంషాబాద్ రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa