ఐఎస్ సదన్ డివిజన్ లోని సాయి నగర్ కాలనీలో నల్ల పోచమ్మ ఆలయంలో షెడ్ రూఫ్ మరియు ఎస్ఎస్ ఫ్లోరింగ్ పనులను కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి రూ. 4,91,000ల వ్యయంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు జంగం మధుకర్ రెడ్డి, కమిటీ సభ్యులు ఎం. ప్రకాష్, సాయి, సుధాకర్, సందీప్ సాగర్, జమున, కేశవ్, రాహుల్, రాఖి మరియు బస్తి వాసులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa