శనివారం నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతిని స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం సహయ కార్యదర్శి చెరుపల్లి గోపాలకృష్ణ కొండా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించి, ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షులు చెరుపల్లి పరమేశం మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa