దుర్గా దేవి నవ రాత్రుల సందర్భంగా శేరిలింగంపల్లి నియోజికవర్గం106 డివిజన్ *పాపిరెడ్డి కాలనీ చందానగర్ రైల్వే స్టేషన్ జై దుర్గ భవాని కమిటీ , తార నగర్ సూర్యవంశీ యూత్ అసోసియేషన్ మరియు లింగంపల్లి గ్రామం భగత్ సింగ్ అసోసియేషన్* ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గా మాత మండపాలలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్న శేరిలింగంపల్లి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు *మారబోయిన రవి యాదవ్ గారు*. ఈ సందర్భంగా రవి యాదవ్ గారు మాట్లాడుతూ, *“శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరిపై అమ్మవారి కరుణాశీస్సులు ఎల్లప్పుడూ కురవాలి. ప్రజలందరూ ఆరోగ్యంతో, ఆనందంతో, సుఖశాంతులతో వర్థిల్లాలి”* అని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు ఆయా దేవి ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa