శేరిలింగంపల్లిలోని JP నగర్ ప్రశాంత్ నగర్‌లో జరిగిన దేవీ నవరాత్రి ఉత్సవాలు మరియు ఆయుధ పూజా కార్యక్రమంలో డి.ఎస్.ఆర్.కె. ప్రసాద్స్ ఫౌండేషన్ చైర్మన్ ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సురేష్‌చే ఆహ్వానించబడిన ఈ కార్యక్రమానికి మియాపూర్ కార్పొరేటర్ 108 డివిజన్ ఉప్పలపాటి శ్రీకాంత్, M.R.K చౌదరి, దొప్పలపూడి వినోద్ చౌదరి, శ్రీను, పెద్దబాబు వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa