గురువారం కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీ, లాల్ బహద్దూర్ శాస్త్రి జయంతులు నిర్వహించారు. ఈ సందర్భంగా టిపిసిసి డెలికేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు మాట్లాడుతూ, జాతిపిత ఆశయాలను సాధించాలని, వారి త్యాగాల వల్లే నేడు మనం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు వెంకటరత్నం బాబు, పారా సీతయ్య తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa