ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్థానిక ఎన్నికల బ్యాలెట్ పేపర్లలో నోటా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 09, 2025, 03:57 PM

 ఈసారి స్థానిక ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో నోటా గుర్తు కనిపించనుంది. ఒకే నామినేషన్ వస్తే ఏకగ్రీవం అవుతుంది, అంతకంటే ఎక్కువ వస్తే నోటా గుర్తు బ్యాలెట్​లో ఉంటుంది. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి లేకపోతే నోటాను ఎంచుకోవచ్చు. వందల సంఖ్యలో ఓట్లున్న వార్డుల్లో, స్వల్ప మెజార్టీతో గెలిచే అభ్యర్థుల ఫలితాలను నోటా తారుమారు చేసే అవకాశం ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో నోటా ప్రభావం బలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa