జాతీయ రహదారి విస్తరణల వల్ల ఇళ్లు కోల్పోతున్న వారికి న్యాయం చేస్తామని, ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా కృషి చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శుక్రవారం కందిలో ఇల్లు కోల్పోతున్న బాధితులతో సమావేశమై హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ ఆంజనేయులు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి తగిన పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa