హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం. మహేశ్వరంలోని కే. చంద్రారెడ్డి రిసార్ట్ పై దాడులు నిర్వహించిన రాచకొండ ఎస్ఓటీ పోలీసులు . ఏపీకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తింపు. వివిధ డీలర్లకు పార్టీ ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ కంపెనీ. ఇందులో 14 మంది మహిళలతో సహా మొత్తం 50 మంది ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు . పార్టీలో లిక్కర్‌తో పాటు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa