రేవా జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం జగిత్యాలలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిని సభ్యులు కలిసి పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాజీ మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి మామిడాల లక్ష్మీనారాయణ, రేవా నాయకులు జున్న దుబ్బయ్య, పైడిపల్లి సత్యనారాయణ రావు, మోర గోవర్ధన్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa