ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేగుంటలో పేకాట దొంగల పట్టివేత, 8 మంది అరెస్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 11:37 AM

చేగుంట మండలంలోని చేగుంట గ్రామంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో రూ. 58, 060 నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం మాట్లాడుతూ, జిల్లాలో జూదం వంటి అక్రమ కార్యకలాపాలపై ఎలాంటి ఊరిమూతలు ఉండవని, ఈ రకమైన చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు కొనసాగిస్తామని హెచ్చరించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa