ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ మోసాలపై ఉదయం వాకర్స్ కు అవగాహన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 06, 2025, 02:46 PM

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జిల్లా పోలీస్ శాఖ ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం కల్పించేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా, జగిత్యాల పట్టణంలో టౌన్ సీఐ కరుణాకర్ వాకింగ్ చేసే ప్రజలను కలిసి, సైబర్ మోసాల నుండి రక్షించుకునే విధానాలపై వివరించారు. ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa