ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామూహిక వందేమాతర గేయాలపన.. హాజరైన ఎస్పీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 12:07 PM

దేశ స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో జాతీయ కవి, రచయిత బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్‌లో శుక్రవారం వందేమాతరం గేయాన్ని సమూహంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐ.లు, ఎస్.ఐ.లు, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, పోలీస్ సిబ్బంది హాజరై గీతాలాపన చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa