ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన యువకుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 01:56 PM

 మెదక్ జిల్లా రామాయంపేటలో బైక్‌పై వెళ్తున్న నవనీత్ అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రామాయంపేటలోని పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని అతను ద్విచక్రవాహనంతో వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నవనీత్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa