మెదక్ జిల్లా రామాయంపేటలో బైక్‌పై వెళ్తున్న నవనీత్ అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రామాయంపేటలోని పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని అతను ద్విచక్రవాహనంతో వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నవనీత్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa