మేడారం మహా జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ హనుమకొండ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ నెల 16 నుంచి ఈ బస్సులు ప్రారంభమవుతాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి. విజయభాను తెలిపారు. హనుమకొండ నుంచి మేడారానికి ఉదయం 6.10 నుంచి రాత్రి 8.20 వరకు, మేడారం నుంచి హనుమకొండకు ఉదయం 5.45 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa