TG: 'ఇందిరా మహిళా శక్తి' పేరిట బతుకమ్మ చీరలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా చీరలను పంపిణీ చేయనున్నారు. అయితే గతంలో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోని ప్రభుత్వం చీరలు పంపిణీ చేయగా.. ఈ సంవత్సరం మాత్రం డ్వాక్రా మహిళలకే ప్రాధాన్యత ఇవ్వనుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు లబ్ధి చేకూరనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa