ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రైవేటు ఉద్యోగాల కోసం 19న జాబ్ మేళా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 17, 2025, 07:42 PM

ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఈనెల 19న ఉదయం 10.30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ఐటీఐ క్యాంపస్లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. ఈ మేళాలో ఎంపికైన వారికి నల్గొండ, హైదరాబాద్లలో ఉద్యోగాలు లభిస్తాయి. పదో తరగతి, గ్రాడ్యుయేట్, D/B/M- Pharmacy చదివిన వారు ఈ మేళాకు అర్హులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa