హైదరాబాద్‌లో ప్రముఖ హోటళ్లయిన పిస్తా హౌస్, షాగౌస్ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తున్నది. ఏకకాలంలో 15 చోట్ల 50కిపైగా బృందాలతో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోని బ్రాంచీలలోనూ సోదాలు జరుగుతున్నాయి. నిర్వహిస్తున్న వ్యాపారానికి, సమర్పిస్తున్న ఐటీ రిటర్న్స్‌కు మధ్య తేడాలు ఉండటంతో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. దుబాయ్‌లోనూ వీటికి బ్రాంచీలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa