కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ శుభవార్త అందించింది. విద్యార్థులు తమ విద్యా సంబంధిత ఇమెయిల్ ఐడీని ఉపయోగించి Microsoft 365 Personal ప్యాకేజీని ఒక సంవత్సరం పాటు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ ద్వారా విద్యార్థులు ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించకుండా ప్రీమియం యాప్‌లు, అధునాతన Copilot ఫీచర్లకు యాక్సెస్ పొందవచ్చు. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, టీమ్స్ వంటి యాప్‌లతో పాటు 1TB క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa