ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘తెలంగాణ రైజింగ్’ ఉత్సవాలకు రాష్ట్రం సిద్ధం: భట్టి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 18, 2025, 02:14 PM

రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ 2047 ఉత్సవాల్లో’ కీలక విధానాలను ప్రకటించనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం బేగంపేట్‌లో జరిగిన 47వ SLBC త్రైమాసిక బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ, 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యంతో, 13% జీడీపీ వృద్ధి రోడ్‌మ్యాప్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa