ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రీ స్కూల్ పిల్లలకు.. 200 రోజుల పాటు ఫ్రీగా పాల పంపిణీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 18, 2025, 03:34 PM

TG: కాంగ్రెస్ సర్కార్ ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీ స్కూల్ పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో ఉచితంగా పాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏడాదిలో సుమారు 200 రోజుల పాటు రోజూ 100 మి.లీ ‘విజయా డెయిరీ’ పాలు పంపిణీ చేయాలంటూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ శ్రుతి ఓజా ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ములుగు జిల్లా కేంద్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa