మెదక్ కలెక్టరేట్‌లోని IDOC మీటింగ్ హాల్‌లో బుధవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వివిధ అభివృద్ధి పనుల పురోగతి, నిధుల వినియోగంపై చర్చించారు. ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చేలా పథకాలను వేగంగా అమలు చేయాలని ఎంపీ సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa