ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాదాపూర్ తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 03:32 PM

హైదరాబాద్ మాదాపూర్ డివిజన్‌లోని తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ పనులను చేపట్టిన హైడ్రా ప్రయత్నాలను అభినందిస్తూ స్థానిక ప్రజలు, విద్యార్థులు బుధవారం మానవహారం నిర్వహించారు. మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పలు కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa