శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రం పురాణిపేటలోని శ్రీ లోకమాత పోచమ్మ ఆలయాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య సందర్శించారు. వారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజుల రాజేందర్, బండ శ్రీనివాస్, కామాటాలా శ్రీనివాస్, రాజగోపాల చారి, జున్ను రాజేందర్, ముత్యాల రాం లింగారెడ్డి, ఆడువాల జ్యోతి, బిరం రాజేష్ వంటి నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa