TG: మహిళను దారుణంగా గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ(D) చింతపల్లి(M) పాలెం తండాకు చెందిన సభావత్ జ్యోతి (30) నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో శనివారం ఉదయం గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావి నుంచి దుర్వాసన వస్తుండటంతో అటుగా వెళ్లిన తండావాసులు గమనించి పోలీసులకు తెలిపారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే జ్యోతిని హత్య చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa