రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. ఇప్పటివరకు ఏసీ కోచ్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్న బెడ్ షీట్లు, పిల్లోస్ సౌకర్యం ఇకపై నాన్ ఏసీ స్లీపర్ కోచ్‌లలోనూ అందుబాటులోకి రానున్నాయి. జనవరి 1 నుంచి దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై రైల్వే డివిజన్ ఎంపిక చేసిన పది రైళ్లలో ఈ సేవలను ప్రారంభించనుంది. ప్రయాణికులు దిండుతో కూడిన కవర్ ను రూ.30కి, బెడ్ షీట్ కు రూ.20కి, రెండూ కలిపి రూ.50కి అద్దె చెల్లించి పొందవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa