ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం దేవరకొండ మండలంలోని తూర్పుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన, ఆశా కార్యకర్తలతో మాట్లాడుతూ, గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు కళ్యాణచక్రవర్తి, కేస రవి, డాక్టర్ విజయ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa