ముషీరాబాద్ నియోజకవర్గం రామ్ నగర్ డివిజన్ వెజిటేబుల్ మార్కెట్ వద్ద, గురు స్వామి వినోద్ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులకు అయ్యప్ప పడి పూజకు అవసరమైన పూజా సామగ్రిని ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠా గోపాల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహ, వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa