కోదాడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నయీం, మాజీ సర్పంచ్ సత్య బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను సాధించాలని, దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోదాడ మునిసిపల్ మాజీ కౌన్సిలర్ మేధర లలితతో పాటు పలువురు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa