హైదరాబాద్‌లోని గాంధీభవన్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. వారణాసి సినిమాలోని పృథ్విరాజ్ సుకుమారన్ పోస్టర్‌లోని ముఖాన్ని తొలగించి, రేవంత్ రెడ్డి ముఖాన్ని మార్ఫింగ్ చేసి ఈ పోస్టర్లను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని అరాచకాల సమాచారం కోసం గాంధీభవన్‌ని సంప్రదించాలంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa