TG: హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాలు, కొత్త కాలనీలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు TGSRTC “హైదరాబాద్ కనెక్ట్”ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 373 కొత్త కాలనీలకు బస్సు సేవలు అందించనున్నారు. డిసెంబర్ నుంచే ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. దీంతో సుమారు 7.61 లక్షల నగరవాసులకు రవాణా సదుపాయం మెరుగుపడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa