ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భట్టి విక్రమార్క ఇలాకాలో ఓడిపోయిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థుల దౌర్జన్యాలు!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 03:18 PM

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి సలీమా ఇంటిపై, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. భట్టి విక్రమార్క ఇలాకాలో ఈ ఘటన చోటుచేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa