మైలార్‌దేవపల్లిలో పరిధి దుర్గానగర్ చౌరస్తా వద్ద ఓ కార బీభత్సం సృష్టించింది.అతివేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఓ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ప్రభు మహారాజ్ (60), సత్తునాద్ (27), దీపక్ (25) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇన్నోవా వాహనంలో ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa